సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగాబాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు సీజేఐకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీజేఐ రాజ్ భవన్ కు […]
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగాబాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు సీజేఐకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీజేఐ రాజ్ భవన్ కు బయల్దేరి వెళ్లారు.