https://oktelugu.com/

మోదీ, ఉద్ధవ్ ఠాక్రే భేటీపై శివసేన వివరణ

రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత సంబంధాలు, ప్రొటోకాల్ లో భాగంగానే ప్రధాని మోదీతో ఠాక్రే సమావేశమయ్యారని శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 9, 2021 / 05:09 PM IST
    Follow us on