Telangana: తెలంగాణలో ఆ తేదీ నుంచి స్కూళ్లు రీఓపెన్

పాఠశాలల రీ ఓపన్ విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులకు తెలంగాణ స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధనను నిర్వహించనుంది. అయితే ఇది పిల్లలందరికీ వర్తించదు. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యేక్ష బోధనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్టేటస్ రిపోర్ట్ ను సీఎం కేసీఆర్ కు విద్యాశాక పంపించింది. తెలంగాణలో కరోనా […]

Written By: Suresh, Updated On : August 13, 2021 3:43 pm
Follow us on

పాఠశాలల రీ ఓపన్ విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులకు తెలంగాణ స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధనను నిర్వహించనుంది. అయితే ఇది పిల్లలందరికీ వర్తించదు. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యేక్ష బోధనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్టేటస్ రిపోర్ట్ ను సీఎం కేసీఆర్ కు విద్యాశాక పంపించింది. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని.. విద్యార్థులకు ప్రమాదం లేదని సీఎంకి అధికారులు నివేదిక అందించారు.