Sanjeev Goenka Praises Pant: ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు సాధించిన భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎల్ఎస్జీ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా సైతం అగ్రెసివ్ ఇన్నింగ్స్ అంటూ పంత్ ను భినందించారు. దూకుడుగా సాహసోపేతమైన షాట్స్ తో ఎంతో తెలివిగా ఆడారు. ఒక టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో నూ సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ గా పంత్ నిలిచారు. కేఎల్ రాహుల్ కి నా అభినందనలు అని ట్వీట్ చేశారు.