Samantha: ఫొటోగ్రాఫర్లపై సమంత సీరియస్ అయ్యింది. ముంబయిలో జిమ్ బయట ఫొటోగ్రాఫర్ల పై సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిమ్ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చింది సమంత. జిమ్ వేర్ లో ఉంది. ఆమె ఫొటోల కోసం ఫొటో గ్రాఫర్లు ట్రై చేశారు. కానీ ఫొటోలు తీయొద్దని సమంత అడిగింది. కానీ ఫొటో గ్రాఫర్లు మాత్రం వెంటపడ్డారు. దీంతో వారి పై ఫైర్ అయ్యారు.