రూ. 900 కు ఆర్టీపీసీఆర్ పరీక్ష

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ లేబొరేటరీలు నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు వసూలు చేసే చార్జీని రూ. 900 కు తగ్గించింది. తమిళనాడులో ఇప్పటివరకూ ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడటంతో దీన్ని నోటిఫైడ్ డిసీజ్ గా ప్రభుత్వ  గుర్తించింది. ఇక రాష్ట్రంల గడిచిన 24 గంటల్లో 34,875 తాజా కరోనా కేసులు నమోదవగా 365 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటి వరకూ కరోనా వైరస్ తో 18,734 మంది ప్రాణాలు కోల్పోయారు.

Written By: Suresh, Updated On : May 20, 2021 4:14 pm
Follow us on