https://oktelugu.com/

నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు  నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 337 నష్టపోయి 49,546 వద్ద 124 పాయింట్ల నష్టపోయి నిఫ్టి 14,906 వద్ద స్థిరపడ్డాయి. ఆటోమోటీవ్ యాక్సిస్, లా ఒపాల ఆర్ జీ లిమిటెడ్, టీసీఐ ఎక్స్ ప్రెస్, ఇండియా సిమెంట్స్, టీవీ టుడే నెట్ వర్క్ షేర్లు లాభాల్లో ఉండగా గోదావరి పవర్ అండ్ ఇస్పాత్, క్లారియంట్ కెమిక్స్, సెయిల్, ఇండియన్ ఎనర్జీ ఎక్సెైంజ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ ఈ రియాల్టీ సూచీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 20, 2021 / 04:22 PM IST
    Follow us on

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు  నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 337 నష్టపోయి 49,546 వద్ద 124 పాయింట్ల నష్టపోయి నిఫ్టి 14,906 వద్ద స్థిరపడ్డాయి. ఆటోమోటీవ్ యాక్సిస్, లా ఒపాల ఆర్ జీ లిమిటెడ్, టీసీఐ ఎక్స్ ప్రెస్, ఇండియా సిమెంట్స్, టీవీ టుడే నెట్ వర్క్ షేర్లు లాభాల్లో ఉండగా గోదావరి పవర్ అండ్ ఇస్పాత్, క్లారియంట్ కెమిక్స్, సెయిల్, ఇండియన్ ఎనర్జీ ఎక్సెైంజ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ ఈ రియాల్టీ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా లోహ రంగ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది. అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. అమెరికాలో డోజోన్స్ సూచీ ప్రీయార్కెట్లో 200 పాయింట్ల పతనమైంది.