సంగారెడ్డి లో జిల్లా పటాన్ చెరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కార్మికులు మరణించారు. మృతి చెందిన వారిని అర్జున్, రాజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ హెచ్ఎండబ్ల్యూఎస్ ఫైపు లైన్ పనులు నిర్వహిస్తుండగా బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.