సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సోయిక్ చక్రవర్తి బెయిల్ కోసం బాంబే కోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేసింది. ఇటీవల రియాచక్రవర్తిని విచారించగా ఆమె పలు పేర్లను వెల్లడించింది. అయితే నిజనిర్గారణలు పరిశీలించిన తరువాత అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీరిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారు. ఆ గడువు తీరిపోవడంతో బెయిల్ కోసం బాంబే కోర్టును […]
సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సోయిక్ చక్రవర్తి బెయిల్ కోసం బాంబే కోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేసింది. ఇటీవల రియాచక్రవర్తిని విచారించగా ఆమె పలు పేర్లను వెల్లడించింది. అయితే నిజనిర్గారణలు పరిశీలించిన తరువాత అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీరిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారు. ఆ గడువు తీరిపోవడంతో బెయిల్ కోసం బాంబే కోర్టును ఆశ్రయించారు.