https://oktelugu.com/

Revanth reddy on TRS govt: టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ఆలోచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 18 నెలల్లో కేసీఆర్ ను గద్దె దించాలని ప్రజలు ఆవేశంగా ఉన్నారు. దళిత బంధు కింద ఇచ్చే రూ. 10 లక్షలు ఎవరి భిక్షం కాదు. తెరాస ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 18, 2021 / 07:44 PM IST
    Follow us on

    తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ఆలోచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 18 నెలల్లో కేసీఆర్ ను గద్దె దించాలని ప్రజలు ఆవేశంగా ఉన్నారు. దళిత బంధు కింద ఇచ్చే రూ. 10 లక్షలు ఎవరి భిక్షం కాదు. తెరాస ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయి. అని విమర్శించారు. వర్షంలో తడుస్తూనే రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు.