Homeటాప్ స్టోరీస్Revanth Reddy political style : రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా..

Revanth Reddy political style : రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా..

Revanth Reddy political style : రేవంత్ రెడ్డి .. యంగెస్ట్ సీఎం.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యువ సీఎం. ఆయనకు పార్టీలు ముఖ్యం కాదు.. పార్టీలను ఒక సాధనంగా వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి. రేవంత్ రాజకీయ ప్రయాణం అలానే కనిపిస్తోంది. మాటల గారెడీతో ఆకట్టుకోగలదు. అవతల వారిని హర్ట్ చేసినా చింతించడు. అది ఎంత పెద్ద నాయకుడు అయినా.. మోడీ స్థాయి ఏంటి.. మోడీపై కూడా అలాంటి డైలాగులు మాట్లాడుతాడు. అలాంటి మోడీతోనే సన్నిహితంగా మెలగలరు. కేవలం ట్రాన్సాక్షన్ నాయకుడు. ఈ వ్యవహారశైలి బాగానే ఉంటుంది. హైడ్రా వంటి మంచి ప్రయత్నం హైదరాబాద్ లో కొనసాగుతోంది.కొన్ని ఆరోపణలున్నా మంచి పనులే చేస్తున్నారు.

హైడ్రా, మూసీ పనులు మంచి పనులు. మెట్రో ఎయిర్ పోర్టు విస్తరణ తుగ్గక్ పని.. హైడ్రా ఇన్స్పిరేషన్ హిట్లర్ అని.. రెడ్లు సహజ పాలకులు అంటాడు. చాలా స్లిప్ట్ పర్సనాలిటీని ఎక్కడా చూడలేం.

మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించాడు. కేంద్రమంత్రుల వద్ద రేవంత్ రెడ్డి పరపతి సరిపోవడం లేదు. పబ్లిక్ లో తిట్టేసి ఒత్తిడి తీసుకొచ్చాడు. అదే కిషన్ రెడ్డిని పట్టుకొని వెళ్లి అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరకు తీసుకెళ్లి మెట్రో విస్తరణపై పని చేసుకొని పెట్టాడు కిషన్ రెడ్డి. పబ్లిక్ గా బ్లాక్ మెయిల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి పనిచేయించుకున్నాడు రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు. 

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. || Telangana CM Revanth Reddy || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version