https://oktelugu.com/

Sai Dharam Tej Health Bulletin: సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా మెరుగుపడుతోంది. అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. కాలర్ బోన్ సర్జరీ తర్వాత అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిపారు. ఐసీయూలో వెంటిలేటర్ పై తేజ్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు శ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 13, 2021 / 02:24 PM IST
    Follow us on