https://oktelugu.com/

Ho Van Long: రియల్ లైఫ్ టార్జాన్ మృతి

వియత్నాం అడవుల్లో 4 దశాబ్దాలకు పైగా జీవించిన రియల్ లైఫ్ టార్జాన్ హో వాన్ లాంగ్ చనిపోయాడు. 52 ఏళ్ల వయస్సులో కాలేయ క్యాన్సర్ బారిన పడి అతడు మరణించాడు. 1972 లో వియత్నాం యుద్ధ సమయంలో తండ్రితో కలిసి అడవుల్లోకి పారిపోయిన లాంగ్.. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. 2013లో వారిని బయటకు తీసుకురాగా.. మూడేళ్ల తర్వాత లాంగ్ తండ్రి మరణించాడు. ఆ తర్వాత లాంగ్ ఆధునిక జీవితానికి అలవాటు పడ్డాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 15, 2021 9:04 am
    Follow us on