ఐపీఎల్ 2021 సీజన్ లో విజయాలతో జోరు మీదున్న ఆర్ సీబీ నేడు పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. తాజా సీజన్ లో ఇప్పటికే ఆరు మ్యాచ్ లాడిన బెంగళూరు ఐదు గెలిచి.. ఒకటి ఓడిపోయి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్ లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. కాగా టాస్ గెలిచిన ఆర్ సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.