
ఈ రోజు జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ల్లో రాజస్థాన్ 20 ఓవర్లలో 154పరుగులు చేసింది. రాజస్థాన్ భ్యాటింగ్లో మహిపాల్ లామ్‌రోర్ (39 బాల్స్. 47 రన్స్. ఒక ఫోర్, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ గా వున్నాడు. చివరి 3 ఓవర్లలో 38 రన్స్ వచ్చాయి. రాహుల్ తెవాటియా 24, జోఫ్రా ఆర్చర్ 16 రన్స్ తో చివరి 3ఓవర్లలో 38 పరుగులు సాధించారు.