యాస్ తఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలపై కూడా బాగానే పడింది. ఇవాళ చండీగఢ్ లో కూడా యాస్ ప్రభావం కనిపిస్తున్నది. ఈ ఉదయం నుంచి నగరం అంతటా భారీ వర్షం కురువడంతో పాటు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాలు జలమయమయ్యయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చండీగఢ్ పొరుగున ఉన్న మొహాలి, పంచకులలో సైతం వరుణుడి బీభత్సం కొనసాగింది.