Rahul Gandhi: ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇంగ్లిష్ అడ్డంకి కాదు అనుసంధానకర్త ఇంగ్లిష్ సిగ్గుపడే విషయం కాదు..ఇంగ్లిష్ అంటే శక్తి. ఇంగ్లిష్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. పేదలు ఇంగ్లిష్ నేర్చుకోవడం భాజపా, ఆరెస్సెస్ కు ఇష్టం లేదు అని అన్నారు.