Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎల్వోపీ అయిన తర్వాత ఇంతవరకూ ఒక్క పార్లమెంట్ సెషన్ కూడా సజావుగా సాగలేదు. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే.. యూపీఏ ప్రభుత్వ హయాలో సుష్మ స్వరాజ్ లోక్ సభలో.. అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతుంటే ఆ ప్రసంగాలు వినడానికి ముచ్చేటేసింది. ఒక్క అసభ్య పదజాలం లేకుండా.. వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా ఎంతో మెచ్చ్యూర్డ్ గా ఉండేవి.. కానీ అనర్గళంగా ఏ అంశంపైన అయిన లోతుగా చర్చించే నాలెడ్జ్ వారి వద్ద ఉండేది. రాహుల్ గాంధీ ఆ స్థానంలో ఎల్వోపీగా వచ్చి మాట్లాడడం లేదు.. ఆ పరిజ్ఞానం లేదు. చర్చ చేయకుండా రచ్చ చేస్తున్నాడు. ఆయన బలహీనతలను కప్పి పుచ్చుకోవడానికే ఈ విధానం అవలంభిస్తున్నాడు. ఒక్క సబ్జెక్ట్ మీద లోతుగా చర్చించిన దాఖలాలు లేవు.
మోడీ మీద ఉన్న కోపంతో మోడీని ఎలాగైనా అభాసుపాలు చేయడానికి రాహుల్ గాంధీ చేయని ప్రయత్నం లేదు. రాహుల్ వెనుకుండి ఎప్ స్టీన్ ఫైల్స్ లో మోడీని లాగడానికి రాహుల్ కుట్ర చేస్తున్నాడు.
రాహుల్ గాంధీ ఇన్నాళ్లు అసమర్థుడనుకున్న కానీ మరీ ఇంతనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.