
ఈ ఏడాది కూడా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. వ్యాక్సినేషన్ పూర్తయిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. గతేడాది సైతం కరోనాతో జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే సాగిన విషయం తెలిసిందే. గతేడాది సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ ఏడాది పాటిస్తామని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కె జెనా తెలిపారు.