K Nageshwar Rao : ప్రొఫెసర్ కే.నాగేశ్వరరావు.. ఆయన ఒక వీడియో చేశారు. ఆయనను టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వీడియో మొత్తం చూశాక.. ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పింది అబద్దం కాదు. ఏదైతే ఆయన అంశాలు లేవనెత్తారో అది నిజం. అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. వ్యతిరేకమన్నట్టు చిత్రీకరించారు. మూడు రాజధానులకు తాను అనుకూలం కాదు.. జగన్ ను నేను విమర్శించలేదన్నది వాస్తవం కాదంటూ వివరణ ఇచ్చారు. తెలంగాణ మేధావి అని నన్ను అనొద్దు నేను తెలుగు రాష్ట్రాల అందరి వాడిని అని వివరించుకున్నారు.
కానీ.. ఆంధ్ర కోసం ఫైట్ చేస్తున్నానని.. హక్కుల కోసం నేను రాజీపడడం లేదని.. మోడీకి నేను దాసోహం కాను అని ధిక్కరిస్తానంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనడం కరెక్ట్ కాదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ భావోద్రేకాన్ని అర్థం చేసుకుందాం కానీ…దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

