భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. ఇక నుండి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చే పథకాలు ఉండవని ప్రజలందరికీ అభివృద్హి ఫలాలు అందాలన్న ధ్యేయంతోనే మూందుకు కొనసాగుతామని అన్నారు. అటల్ జీ టన్నెల్ ప్రారంభం అభువృద్ధి ఫలాలు అందరికి దక్కాలనే ఉద్దేశంతోనే జరిగిందని అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి మూలకు అందాలనేదే మా ధ్యేయం అని అన్నారు. మా ప్రభుత్వం “సబ్ కా […]
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. ఇక నుండి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చే పథకాలు ఉండవని ప్రజలందరికీ అభివృద్హి ఫలాలు అందాలన్న ధ్యేయంతోనే మూందుకు కొనసాగుతామని అన్నారు. అటల్ జీ టన్నెల్ ప్రారంభం అభువృద్ధి ఫలాలు అందరికి దక్కాలనే ఉద్దేశంతోనే జరిగిందని అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి మూలకు అందాలనేదే మా ధ్యేయం అని అన్నారు. మా ప్రభుత్వం “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” నినాదంతో ముందుకు వెళ్తుందని తెలిపాడు.