Prabhas The Raja Saab Teaser: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్ సినిమా టీజర్ విడుదలైంది. ప్రభాస్ లుక్స్, ఆయన చేసిన కామెడీ, బీజీఎం ఆకట్టుకుంటోంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా డిసెంబర్ 5న రాజాసాబ్ విడుదల కానుంది.
