
సెకండ్ వేవ్ లోకరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా కొడగు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. విరాజపేట తాలూకా కెదముళ్లూరు గ్రామంలో చురియాల్ కుటుంబానికి చెందిన 32 మందికి కరోనా సోకింది. వీరిని ఆరోగ్య సిబ్బంది విరాజ్ పేట ఆస్పత్రికి తరలించారు. కేజీఎఫ్ లో కరోనా పంజా కేజీఎఫ్ 144 మంది కరోనా బారిన పడ్డారు.