
ప్రముఖ దర్శకుడు మణిరత్నం చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తోన్న చిత్రం పొన్నియిన్ సెల్పన్ విక్రమ్ కార్తీ త్రీష ఐశ్వర్యారాయ్ లాంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో హైదరాబాద్ లో ముగించిన షెడ్యూల్ తో 70 శాతం ఘాటింగ్ పూర్తయింది. తదుపరి షడ్యూల్ ను మేలో ప్రారంభించటానికి సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మణిరత్నం ఈ షెడ్యూల్ ను జాన్ కు వాయిదా వేశారని తాజా సమాచారం.