Unemployed Protest: సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లి వ్యాన్లో వేసిన పోలీసులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
నిరుద్యోగులను ఈడ్చుకెళ్లి వ్యాన్లో వేసిన పోలీసులు https://t.co/qmfvLKNWRA pic.twitter.com/AqZKJrqiYP
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025