Telugu News » National » Please send the vaccine brazil request to the countries of the world
టీకా పంపండి ప్లీజ్ ప్రపంచ దేశాలకు బ్రెజిల్ విన్నపం
ఒకవైపు కరోనా వైరస్ విలయం సృష్టిస్తుండగా మరోవైపు కొవిడ్ టీకాల కొరతతో బ్రెజిల్ సతమతమవుతోంది. ఈ క్రమంలో బ్రెజిల్ ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన చేశారు. అవసరానికి మించి కొవిడ్ టీకాలను కలిగి ఉన్న దేశాలు తమ వద్ద ఉన్న వ్యాక్సిన్ ను బ్రెజిల్ కు పంపించాల్సిందిగా అభ్యర్థించారు. తద్వారా మహమ్మారిపై బ్రెజిల్ చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు. ఇప్పటి వరకు బ్రెజిల్ 4.1 కోట్ల టీకా డోసులను ప్రజలకు చేరవేసిందన్నారు.