https://oktelugu.com/

సినిమా థియేటర్లకు అనుమతి

సినిమా ప్రియులకు ఆంధ్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఆక్యూపెన్సీతో జూలై 8వ తేదీ నుంచి థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కాగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పడిప్పుడే మళ్లీ జోరందుకుంటున్నాయి. తాజాగా ఏపీలో థియేటర్లకు అనుమతి రావడంతో దర్శక నిర్మాతలు విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 5, 2021 / 04:05 PM IST
    Follow us on