Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియాకు ఉన్నా సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమని తెలిపారు. ఈవీఎంఎలపై ఆరోపణలు అర్థరహితం. 2019 లో అవే ఈవీఎంలతో వైసీపీ గెలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుంది. మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.