
రహదారుల గుంతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఏపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న విధంగా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. రోడ్ల పై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. రూ. 5వేల కోట్ల రహదారి నిధుల మళ్లించేశారు. అని పవన్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.