Pakistan Nuclear Attack On Israel: టెహ్రాన్ పై ఇజ్రాయెల్ అణుబాంబు వేస్తే పాకిస్థాన్ ఆ దేశంపై న్యూక్లియర్ దాడి చేస్తుందని ఇరాన్ జనరల్ ముహ్సెన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఖండించింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇరాన్ కు బాహాటంగానే మద్దుతు పలికాం. అణుదాడి హామీ ఇవ్వలేదు. అణు ఆయుధాలను కేవలం మా ప్రజలు మా దేశ రక్షణ కోసం మాత్రమే వినియోగిస్తాం. అని పాక్ ఢిఫెన్స్ మంత్రి ఖవాజా ముహమ్మద్ తెలిపారు.