
జిల్లాల కేఎంసీలో సూర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత ఎక్కడా లేదని అన్నారు. ఎంజీఎంలో 130 రెమ్ డెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నచిన్న లోపాలు ఉన్నాయి కానీ ఎంజీఎంలో వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఎమర్జెన్సీ కింద 250 పడకలతో కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.