https://oktelugu.com/

రాజ్యసభలో అదే గందరగోళం.. ప్రతిపక్షాల వాకౌట్‌..

రాజ్యసభలో 8మంది సభ్యుల వేటుపై గందరగోళం వాతావరణం నెలకొంది. వ్యవసాయ బిల్లుపై అనుచిత ప్రవర్తనకు సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్‌ చేశాయి. వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు సభలో అడుగుపెట్టమని ప్రకటించారు. ఆ తరువాత పార్లమెంట్‌ ఆవర్‌ణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. Also Read: జగన్‌ ను వాడుకుంటున్న కేంద్రం

Written By: , Updated On : September 22, 2020 / 12:32 PM IST
walkout

walkout

Follow us on

walkout

రాజ్యసభలో 8మంది సభ్యుల వేటుపై గందరగోళం వాతావరణం నెలకొంది. వ్యవసాయ బిల్లుపై అనుచిత ప్రవర్తనకు సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్‌ చేశాయి. వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు సభలో అడుగుపెట్టమని ప్రకటించారు. ఆ తరువాత పార్లమెంట్‌ ఆవర్‌ణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

Also Read: జగన్‌ ను వాడుకుంటున్న కేంద్రం