Homeజాతీయం - అంతర్జాతీయంఒలింపిక్స్.. భారత హాకీ జట్టు ఘన విజయం

ఒలింపిక్స్.. భారత హాకీ జట్టు ఘన విజయం

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. శుక్రవారం పూల్-ఏ విభాగంలో జపాన్ తో తలపడిన భారత్ 5-3 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో పూల్ -ఏలో టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియా తర్వాత నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. కాగా, ఈ ఫూల్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం ఆస్ట్రేలియాతోనే 1-7 తేడాతో ఓటమిపాలైంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular