Uttam Kumar Reddy: వాయుసేనకు ఫైటర్ జెట్స్, ఆయుధాలు సరైన సమయానికి అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్సోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రఫేల్ విమానాలు కూలాయని రాహుల్ చెబితే దేశ వ్యతిరేకులు అన్నారు. రఫేల్ విమానాలు కూలాయని సీడీఎస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సీడీఎస్ వ్యాఖ్యలపై ఏం చెప్తారు. ఆయన్ని దేశ వ్యతిరేకి అంటారా.. పాకిస్థాన్ ఫైటర్ ఎన్ని కూలాయో కూడా స్పష్టం చేయలన్నారు.