https://oktelugu.com/

ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదు.. చిదంబరం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేరే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి 157 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కూటామిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అయితే, డీఎంకే పార్టీనే ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలాన్ని దక్కించుకుంది. దీంతో మిగిలిన కూటమి పార్టీలు కొత్త ప్రభుత్వంలో చేరే విషయంలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 4, 2021 / 08:44 AM IST
    Follow us on

    రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేరే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి 157 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కూటామిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అయితే, డీఎంకే పార్టీనే ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలాన్ని దక్కించుకుంది. దీంతో మిగిలిన కూటమి పార్టీలు కొత్త ప్రభుత్వంలో చేరే విషయంలో డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.