
ఐసీసీ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. చల్లని వాతావరణం, పరిస్థితులను ఉపయోగించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టులో మార్పులేమీ లేవు.