Nara Lokesh: కడపలో జరుగుతున్నా మహానాడు లో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఎత్తిన టీడీపీ జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని అన్నారు. అలాగే ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదిభివందనం చేస్తున్నాన్ననని అన్నాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తబలం చాలా గట్టిదని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవనికి, అన్నదాతకు అండగా ఉంటామని మంత్రి అన్నారు.