https://oktelugu.com/

ఏపీలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త.. ఏపీలో జూలై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం నుంచి థియేటర్ల లో సందడి మొదలు కానుంది. ఏపీలో జూలై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా థియేటర్లు తెరచుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునుప్రారంభానికి అనుమతి ఇచ్చింది.

Written By: , Updated On : July 29, 2021 / 03:41 PM IST
Follow us on