Mount Lewotobi Laki Laki: ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్దలైంది. తూర్పు ఇండోనేసియాలోని మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలై 18 కి.మీ. ఎత్తుకు బూడిద ఎగసింది.అగ్నిపర్వతం బద్దలు అవడం వల్ల సమీప గ్రామాలు బూడిదతో కప్పుకుపోయాయి… ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆకాశంలోకి భారీగా బూడిద ఎగసిపడుతుండడంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.
తూర్పు ఇండోనేసియాలోని మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలై 18 కి.మీ. ఎత్తుకు బూడిద ఎగసింది.
అగ్నిపర్వతం బద్దలు అవడం వల్ల సమీప గ్రామాలు బూడిదతో కప్పుకుపోయాయి… ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.#Valcano… pic.twitter.com/ESrzLKh5fW
— greatandhra (@greatandhranews) July 7, 2025