Mount Etna Volcano: ఇటలీ లోని సిసిలీ తూర్పు తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. దీంతో భారీగా బూడిత ఎగసిపడుతోంది. అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పర్యాటకులను, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన వాయువులు విడుదల అవుతుండడంతో ప్రజలంతా మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Italie – Etna
Non… Il y a des gens là-haut quelle catastrophe…
J’essaie d’avoir des nouvelles concernant de potentielles victimes… C’est terrifiant, vraiment…
Via @GRX pic.twitter.com/JFkqACqsBh
— (@GeoTales_) June 2, 2025