Narendra Modi Israel Visit : మోడీ ఇజ్రాయెల్ పర్యటన.. అమెరికా ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలుకావాల్సిన ఈ టైంలో మోడీ ఇజ్రాయెల్ పర్యటించడం ధైర్యమైన చర్యగా చెప్పొచ్చు. సరదా కోసం మోడీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దీన్ని పెద్ద ఇష్యూ చేశారు. అవసరం ఉంది కాబట్టే మోడీ ఇజ్రాయెల్ వెళ్లాడు.
ఇజ్రాయెల్ అధునాతన ఆయుధ నైపుణ్యం గల దేశం. చిన్న దేశమైనా ఇన్నోవేషన్లు అన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి.. భారత్ కు ఇజ్రాయెల్ నుంచి అటువంటి వెపన్స్ కూడా తీసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇజ్రాయెల్ ఆయుధాలు వాడాం..
ఇజ్రాయెల్ ఐరెన్ డోమ్ రక్షణ వ్యవస్థతో శత్రుదేశాల నుంచి ఆ దేశం కాపాడుకుంటోంది. అధునాతన టెక్నాలజీలను కనుగొంటున్న ఇజ్రాయెల్ సాయం భారత్ కు ఎంతో అవసరం. భారత్ కు ఇది ఎంతో ప్రయోజనం అందుకే మోడీ ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏ క్షణమైనా యుద్ధం నేపథ్యంలో మోడీ ఇజ్రాయిల్ సాహస యాత్ర.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.