https://oktelugu.com/

Meeting in Chiranjeevi’s House: చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినీ ప్రముఖుల భేటీ

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఆయనతో ఏం మాట్లాడాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, వి.వి. వినాయక్, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి తో పాటు పలువురు […]

Written By: , Updated On : August 16, 2021 / 03:51 PM IST
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఆయనతో ఏం మాట్లాడాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి అనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, వి.వి. వినాయక్, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి తో పాటు పలువురు సినిమా ప్రముఖలు పాల్గొన్నారు.