అలస్కా ద్వీపంలో భారీ భూకంపం

అలస్కా పెనిన్ సూలా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 8.2 గా నమోదైందని అమెరికన్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకపంపం ప్రభావం వల్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాతోపాటు హువాయి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికలతో జపాన్ దేశం కూడా ఆప్రమత్తమైంది.

Written By: Suresh, Updated On : July 29, 2021 1:35 pm
Follow us on