నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు కరోనా మహమ్మారికి బలైయ్యాడు. సంగారెడ్డి జిల్లా నారయణఖేడ్ మండలంలోని మన్యానాయక్ తండాలో జరిగింది. కర్ర గణపతి చొహన్ 28 మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం గడ్డి పెద్దా పూర్ జడ్పీ హైస్కూల్ లో అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరగగా మే 2 న వివాహం జరగాల్సి ఉంది.