https://oktelugu.com/

మారోడోనా మృతి.. ఏడుగురిపై మర్డర్ కేసు

అర్జెంటీనా క్రీడాకారుడు, స్టార్ పుట్ బాల్ ప్లేయర్ డీగో మారోడోనా గత ఏడాది నవంబర్ లో గుండెపోటులో మరణించిన విషయం తెలిసిందే. అయితే అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ దేశ మెడికల్ బోర్డు ఓ నివేదకను తయారు చేసింది. మారోడోనాకు చికిత్స అందించిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు. వారిపై మర్డర్ కేసును కూడా నమోదు చేసే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 20, 2021 / 05:02 PM IST
    Follow us on

    అర్జెంటీనా క్రీడాకారుడు, స్టార్ పుట్ బాల్ ప్లేయర్ డీగో మారోడోనా గత ఏడాది నవంబర్ లో గుండెపోటులో మరణించిన విషయం తెలిసిందే. అయితే అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ దేశ మెడికల్ బోర్డు ఓ నివేదకను తయారు చేసింది. మారోడోనాకు చికిత్స అందించిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు. వారిపై మర్డర్ కేసును కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మెదడులో రక్తం  గడ్డకట్టిన నేపథ్యంలో మారడోనాకు సర్జరీ చేశారు. అయితే ఆ తర్వాత నెల రోజులకు డీగో గుండెపోటుతో చనిపోయాడు.