సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాతో 15రోజులుగా సిరిసిల్లలో ఓ దవాఖానలో చికిత్స పొందిన దుర్గయ్య, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ దవాఖానకి మూడు రోజుల క్రితం రెఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందాడు.