Mahesh: కొడుకు గౌతంకు మహేష్ బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి గౌతమ్ ఈ రోజు 15వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా మహేశ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ బాబు తన తనయుడితో దిగిన పిక్ షేర్ చేస్తూ.. గౌతమ్ కి చూస్తుండగానే పదిహేను ఏళ్లు వచ్చేశాయి అని ఆశ్చర్యం వక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక సితార కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో తన అన్నయ్య తో కలిసి […]

Written By: Suresh, Updated On : August 31, 2021 12:48 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి గౌతమ్ ఈ రోజు 15వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా మహేశ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేశ్ బాబు తన తనయుడితో దిగిన పిక్ షేర్ చేస్తూ.. గౌతమ్ కి చూస్తుండగానే పదిహేను ఏళ్లు వచ్చేశాయి అని ఆశ్చర్యం వక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక సితార కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో తన అన్నయ్య తో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది.