Homeజాతీయం - అంతర్జాతీయంఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగింపు

ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగింపు

తమిళనాడులో ఈనెల 28వ తేదీ వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ఇచ్చింది. చెన్నై చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో 50 శాతం ఆక్సుపెన్సీతో నాన్ ఏసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే మెట్రో రైలు సేవలు 50 శాతం ఆక్సుపెన్సీతో నడుస్తాయని తెలిపింది. ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, అద్దె క్యాబ్ లలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version