కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలవుతున్న లాక్ డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. లాక్ డౌన్ నియంత్రణలతో కరోనా కేసులు తగ్గడంతో వీటిని మరికొన్ని వారాలు పొడిగించాలని బెంగాల్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లో లాక్ డౌన్ ను వచ్చే నెల 15 సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక […]
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలవుతున్న లాక్ డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. లాక్ డౌన్ నియంత్రణలతో కరోనా కేసులు తగ్గడంతో వీటిని మరికొన్ని వారాలు పొడిగించాలని బెంగాల్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లో లాక్ డౌన్ ను వచ్చే నెల 15 సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది.