Kusal Mendis: ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్లే ఆఫ్స్ లో హిట్ వికెట్ గా ఔటైనా ఏకైక ప్లేయర్ గా మెండిస్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో శాంట్నర్ బౌలింగ్ లో షాట్ ఆడబోయి ఆయన వికెట్లను కాలితో తన్ని హిట్ వికెట్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా అటు వికెట్ కీపింగ్ లోనూ మెండిస్ రెండు క్యాచులు వదిలేసి ముంభై భారీ స్కోరుకు కారణమయ్యారు.
What happened there?
Updates ▶ https://t.co/R4RTzjQfph#TATAIPL | #GTvMI | #Eliminator | #TheLastMile pic.twitter.com/cjbUB9pFyN
— IndianPremierLeague (@IPL) May 30, 2025